Viral Video: డేగ వేట !!చిరుతకు మించి !! ఎప్పుడూ చూసుండరు.. వీడియో
డేగ చూపు చాలా పదునైనది. ఆకాశంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్నప్పటికీ.. భూమిపై తాను ఎంచుకున్న ఎరను కంటి చూపు నుంచి దూరం కాకముందే వేటాడగలదు. డేగ వేట ఎలా ఉంటుందో..
డేగ చూపు చాలా పదునైనది. ఆకాశంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్నప్పటికీ.. భూమిపై తాను ఎంచుకున్న ఎరను కంటి చూపు నుంచి దూరం కాకముందే వేటాడగలదు. డేగ వేట ఎలా ఉంటుందో..ఎప్పుడైనా చూశారా.! ఇదిగో..ఇలాగే ఉంటుంది మరీ..! భూమిపై ఉన్న కుందేలును అల్లంత దూరం నుంచి చూసిన డేగ.. వాయువేగంతో ఎగురుతూ దాన్ని పట్టుకునేందుకు దూసుకొస్తుంది. ఇక తనకు ఎదురొస్తున్న ప్రమాదాన్ని గ్రహించిన కుందేలు.. డేగ నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఏం లాభం.. డేగ క్షణాల్లో దాని పదునైన గోళ్లతో కుందేలును బంధీగా చేసుకుంటుంది.
Also Watch:
Viral Video: నువ్వు సూపర్ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో
Truth Social: ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ వచ్చేసింది !! వీడియో
కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయ్ ?? వీడియో
కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో