Viral Video: ఏంట్రా ఇదీ.. పచ్చి మిర్చి హల్వా అంట.. వామ్మో అంటున్న నెటిజన్లు !! వీడియో

Updated on: Feb 12, 2022 | 10:13 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో పలు ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు, వినూత్న వంటలు తెరపైకి వస్తున్నాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో పలు ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు, వినూత్న వంటలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి విచిత్ర వంటకాల వీడియోలను చూసి ఆహార ప్రియులే నోరెళ్లబెడుతున్నారు. ఇటీవల చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, వెజ్ ఫిష్ ఫ్రై ఇలా ఒక్కటేమిటీ ఎన్నో రకాలు వంటకాలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పచ్చి మిర్చి హల్వా నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు ఇదేంటి నాయనా.. తినడానికేనా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Also Read:

వాడో వెరైటీ దొంగ.. ఇంట్లో చొరబడతాడు.. ఇల్లంతా శుభ్రం చేసి వెళ్తాడు !! వీడియో

Viral Video: పక్షిలా గాలిలో ఎగురుతున్న కోడి.. ఆశ్చర్యపోతున్న జనం !! వీడియో

నిండా మూడేళ్లు కూడా లేవు !! ఈ బుడ్డోడు చేసిన సాహసం చూస్తే షాకవుతారు !! వీడియో

2 బిలియన్ సంవత్సరాల క్రితమే అంగారకుడిపై నీరు ?? వీడియో

Toyota Heading To Moon: చంద్రుడిపైకి దూసుకెళ్లనున్న టయోటా కారు

 

Loading...
Unable to load recommendations.
Follow Us