చిన్నారి గొంతులో హనుమాన్ విగ్రహం !! 6 గంటలు నరకం

|

Apr 11, 2023 | 9:51 AM

చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తుంటారో ఎవరూ ఊహించలేరు. కొందరు చిన్న చిన్న ఆట వస్తువులు, రూపాయల కాయిన్స్​ను​ మింగేస్తుంటారు. అయితే ఓ నాలుగేళ్ల చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని మింగింది.

చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తుంటారో ఎవరూ ఊహించలేరు. కొందరు చిన్న చిన్న ఆట వస్తువులు, రూపాయల కాయిన్స్​ను​ మింగేస్తుంటారు. అయితే ఓ నాలుగేళ్ల చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని మింగింది. ఆ పాప మింగిన ఆ విగ్రహం పొట్టలోపలి వెళ్లకుండా గొంతులో అడ్డంగా ఉండిపోయింది. దీంతో పాప ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి పరిస్థితిని గమనించిన అక్కడి డాక్టర్​ నాందేడ్​లోని గెలాక్సీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని, అక్కడికి వెళ్తే తప్పకుండా చిన్నారి గొంతులో ఉన్న విగ్రహాన్ని తొలగిస్తారని ఆ డాక్టర్​ వారికి చెప్పారు. దీంతో వారు తమ పాపను వెను వెంటనే నాందేడ్​లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కథ కాదు.. నిజం.. బాటిల్‌లో రాళ్లు వేసి నీళ్లు తాగిన కాకి

Vakeel Saab 2: దిమ్మతిరిగే న్యూస్.. వకీల్ సాబ్ 2 వచ్చేస్తోంది..

మరీ దారుణంగా జబర్దస్త్‌ కమెడియన్ ఆరోగ్యం !!

Allu Arjun: చెర్రీ దారిలో అల్లు అర్జున్.. బాలీవుడ్ సినిమాలో పుష్ప రాజ్

Keerthy Suresh: ఈ డ్యాన్స్‌ 25టేకుల కష్టం !! అట్లుంటది కీర్తి సురేష్ తో..

 

Follow us on