వెండిలా ధగధగా మెరిసిపోతున్న చేప !! మిలియన్లమందికి ఆకట్టుకుంటున్న హెయిర్ టెయిల్ ఫిష్
సోషల్ మీడియాలో రకరకాల అరుదైన చేపలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి జాలర్ల వలలో వింత వింత చేపలు, అతి పెద్ద చేపలు చిక్కుతుంటాయి. అవి కొన్ని ఔషధాలలో ఉపయోగించడం వల్ల చాలా పెద్దమొత్తంలో ధరపలుకుతుంటాయి. ఇక అలాంటి చేపలు జాలర్ల వలకు చిక్కితే వారికి ఇక పండగే.
సోషల్ మీడియాలో రకరకాల అరుదైన చేపలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి జాలర్ల వలలో వింత వింత చేపలు, అతి పెద్ద చేపలు చిక్కుతుంటాయి. అవి కొన్ని ఔషధాలలో ఉపయోగించడం వల్ల చాలా పెద్దమొత్తంలో ధరపలుకుతుంటాయి. ఇక అలాంటి చేపలు జాలర్ల వలకు చిక్కితే వారికి ఇక పండగే. తాజాగా ఓ చేపకు సంబంధించిన వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఆ చేప వెండిలా తళతళా మెరిసిపోతూ ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దహనం, ఖననం లేకుండా అంత్యక్రియలు.. మరి ఎలా ??
స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్ వీడియో