పెళ్లి వేదికపై చీపుర్లతో రెచ్చిపోయిన మహిళలు !! ఏం జరిగిందంటే ??

Updated on: Mar 26, 2022 | 9:28 AM

పెళ్లంటే విందులు, వినోదాలు తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే బరాత్‌లు, సంగీత్‌లలో వధూవరుల కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు చేసే సందడి మాములుగా ఉండదు.

పెళ్లంటే విందులు, వినోదాలు తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే బరాత్‌లు, సంగీత్‌లలో వధూవరుల కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు చేసే సందడి మాములుగా ఉండదు. సినిమా పాటలు, డ్యా్న్స్‌ లతో పెళ్లిమండపాన్ని హోరెత్తిస్తుంటారు. అలా పంజాబ్‌లో నిర్వహించిన ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ పెళ్లి వేడుకకు హాజరైన అతిథులందరూ చీపుర్లు పట్టుకుని హారజరయ్యారు. అది చూసి.. ఆప్‌ ఎఫెక్ట్‌ అంటున్నారు నెటిజనం. అసలేం జరిగిందంటే.. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో కూడా పాగా వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 92 సీట్లు గెల్చుకుని క్లీన్ స్వీప్ చేసింది.

Also Watch:

బట్టతలపై జుట్టు మొలిపిస్తారని క్లినిక్ కు వెళ్లాడు !! ఇంటికి రాగానే !!

Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్‌ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!

RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్‌ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!

RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..

RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..

 

Published on: Mar 26, 2022 09:28 AM