నవ వధువుకు వరుడు సూపర్‌ సర్‌ప్రైజ్‌.. బోరున ఏడ్చేసిన పెళ్లికూతురు !!

Updated on: Nov 03, 2022 | 9:38 AM

వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత ఘట్టం. అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలని అందరూ భావిస్తారు. అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.

వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత ఘట్టం. అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలని అందరూ భావిస్తారు. అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు తమకు కాబోయే జీవిత భాగస్వామిపై తనకున్న అనంతమైన ప్రేమను కళ్యాణ వేదికపైనే చాటుకుంటారు. అలాంటి సంఘటనే ఒకటి ఇక్కడ జరిగింది. తనకు కాబోయే భార్యకు అద్భుతమైన సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు ఆ వరుడు. పెండ్లి మండపంలో వధువుకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేసిన వరుడు డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆమె విద్యార్ధులను పిలిపించాడు. వారిని అందంగా ముస్తాబై ముచ్చటగా వెడ్డింగ్‌ రింగ్స్‌, పూలను తీసుకురావాలని పురమాయించాడు. వివాహ వేదికలో ఒక్కసారిగా తన స్టూడెంట్స్‌ను చూసిన వధువు భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేని వధువు తన కోసం భాగస్వామి చేసిన ఏర్పాట్లకు మురిసిపోయింది. కంటతడి పెట్టుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి

వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్

ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!

హెయిర్‌కట్‌ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..

ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..

 

Published on: Nov 03, 2022 09:38 AM
Loading...
Unable to load recommendations.
Follow Us