రంగులు మారుతున్న చేప.. నీటిలో ఒక రంగు.. నీటి బయట మరొక రంగు !! చూస్తే షాకవుతారు
ప్రకృతి అనేక అద్భుతాలకు నెలవు. ఆకాశం, భూమి. సముద్రం ఇలా ప్రతి దానిలోనూ వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర జీవుల ప్రపంచం మనకు ఇప్పటికీ రహస్యంగానే ఉంది.
ప్రకృతి అనేక అద్భుతాలకు నెలవు. ఆకాశం, భూమి. సముద్రం ఇలా ప్రతి దానిలోనూ వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర జీవుల ప్రపంచం మనకు ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఒక సముద్ర జీవి ఆక్సిజన్ లేకుండా జీవించగలదు. ఈ జీవి సైన్స్ కు సవాల్ గా నిలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ చేప నీటిలో నుండి బయటకు రాగానే పారదర్శకంగా మారుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక టబ్‌లాంటి దానిలో ఓ నల్లని చేప ఈత కొడుతుంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ చేపను నీళ్ల నుండి బయటకు తీశాడు. చేప నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే.. దాని రంగు వేగంగా మారిపోయింది. తెల్లని మెరిసే సిల్వర్ కలర్‌లోకి మారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: కిచెన్ నుంచి వింత శబ్దాలు !! ఎవరా అని భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులౌట్
రామ్ చరణ్ కోసం.. డైరెక్టర్ శంకర్ మాస్టర్ ప్లాన్
Sarkaru Vaari Paata: 200 కోట్ల దిశగా సర్కారు – బాక్సాఫీస్ బద్దలంతే !!