Funny Viral Video: అయ్యో.. ఈ అమ్మాయి కష్టం ఎవరికీ రాకూడదు..! స్టంట్‌ చేయబోయి పాపం..

|

Apr 27, 2022 | 9:43 AM

సోషల్‌ మీడియాలో ఓవర్ నైట్‌ పాపులర్ అయిపోవాలని చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. అవి సక్సెస్ అయితే ఓకే.. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారవుతారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


సోషల్‌ మీడియాలో ఓవర్ నైట్‌ పాపులర్ అయిపోవాలని చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. అవి సక్సెస్ అయితే ఓకే.. లేకపోతే ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారవుతారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అమ్మాయి ఎగురుతూ స్టంట్ చేయబోయింది. అందుకు ఒక స్టూల్ లాంటి వస్తువుపైన ప్లాస్టిక్ టబ్‌తో నీళ్లు పెట్టింది. కింద నుంచి నేరుగా జంప్ చేసి ఆ నీటి తొట్టెలో నిలబడాలని ప్రయత్నించింది. అది కాస్తా ఫెయిలయి.. కిందపడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. వీడియోను చూసి నెటిజన్లు కొందరు సానుభూతి తెలుపుతుంటే.. మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. దీనిని వేలమంది వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Published on: Apr 27, 2022 09:39 AM