Viral Video: పాముల సరస్సు మీరు ఎప్పుడైనా చూసారా ?? ధైర్యం ఉంటేనే ఓ లుక్ వేయండి

|

Jul 16, 2022 | 10:25 AM

ఓ సరస్సులో కుప్పలు తెప్పలుగా ఉన్న పాములకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నీటిలోనే కాదు.. ఒడ్డున కూడా పాములు సేద తీరుతున్నాయి.

ఓ సరస్సులో కుప్పలు తెప్పలుగా ఉన్న పాములకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. నీటిలోనే కాదు.. ఒడ్డున కూడా పాములు సేద తీరుతున్నాయి. అడుగేస్తే చాలు.. సరాసరి కాటికి వెళ్ళినట్లే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లారీ ఆపి రోడ్డుపై యువకుల నాగిని డ్యాన్స్‌.. ఇందుకు అసలు కారణం తెలుసా ??

కలలో మరో వేరే మహిళతో భర్త రొమాన్స్‌.. నిద్రలో నుంచి భార్య లేచి ఏం చేసిందో తెలుసా ??

క్యాన్సర్‌తో పోరాడుతున్న యువకుడు.. తన స్నేహితులు ఏం చేశారో తెలుసా !!

ప్రాణాలను పణంగా పెట్టి గోమాతను కాపాడిన యువకులు !! ప్రశంసల వర్షం కురిపించిన నెటిజెన్స్

మీ సెల్ఫీ పిచ్చి తగలెయ్యా.. వరదల్లో కొట్టుకుపోతున్నా ఆపరా..

 

 

Published on: Jul 16, 2022 10:25 AM