ఫోన్‌కు బానిసలు అయిన కప్పలు !! వీడియో చూస్తే మైండ్ బ్లాంకే

|

Aug 19, 2022 | 9:16 AM

మొబైల్స్‏కు మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా అడిక్ట్ కావడం మీరెప్పుడైన చూశారా.? అవును మీరు విన్నది నిజమే.. కొన్ని కప్పలు ఫోన్లకు బానిసలు అయ్యాయి.

మొబైల్స్‏కు మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా అడిక్ట్ కావడం మీరెప్పుడైన చూశారా.? అవును మీరు విన్నది నిజమే.. కొన్ని కప్పలు ఫోన్లకు బానిసలు అయ్యాయి. ఫోన్ పట్టుకోవడానికి ట్రై చేసిన వ్యక్తిని బెదిరించాయి. క్యూ లైన్‏లో ఉండిమరీ ధీర్ఘంగా మొబైల్ చూస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఓ వ్యక్తి రాయి పక్కనే ఉన్న గడ్డిలో మొబైల్‌లో వీడియో ప్లే చేసి పెట్టాడు. ఆ వీడియో చూడగానే అక్కడే ఉన్న కప్పలన్ని క్షణాల్లో ఫోన్ స్క్రీన్ ముందు వాలిపోయాయి. వరుసలో నిల్చోని మరీ వీడియోను ఆసక్తిగా చూశాయి. ఇంతలో సదరు వ్యక్తి ఆ మొబైల్ తీసుకునేందుకు ప్రయత్నంచగా అతడి చేతిపై దాడి చేశాయి. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కప్పలు దాడి చేస్తున్నాయి. ఏకంగా ఓ కప్ప ఆ వ్యక్తి చేతిని కోరికేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కంటి నొప్పితో ఆస్పత్రికెళ్లిన యువకుడు !! స్కాన్ చేయగా ఖంగుతిన్న డాక్టర్లు !!

Samantha: అంతే మరి !! ఆ షోలో ఎక్కువ మాట్లాండింది. ఇప్పుడు అనుభవిస్తుంది

అయ్యోరామ్‌ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!

ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??

దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

 

Follow us on