మీ భార్య పుట్టిన రోజు మర్చిపోయారా !! అయితే మీకు జైలే !! వీడియో

Updated on: Dec 02, 2021 | 9:38 PM

మీ భార్య పుట్టిన రోజు గుర్తుందా మీకు..? లేదంటే అర్జంటుగా గుర్తు తెచ్చుకోండి.. ఎందుకంటే పుట్టిన రోజున మీ భార్యను కనుక విష్‌ చేయకపోతే మీకు జైలు తప్పదు..

మీ భార్య పుట్టిన రోజు గుర్తుందా మీకు..? లేదంటే అర్జంటుగా గుర్తు తెచ్చుకోండి.. ఎందుకంటే పుట్టిన రోజున మీ భార్యను కనుక విష్‌ చేయకపోతే మీకు జైలు తప్పదు.. ఇదేంటి బర్త్‌ డే కి విషెస్‌ చెప్పకపోతే జైలుకి పంపేస్తారా.. మాకేమీ చెవిలో కాలిఫ్లవర్స్‌ లేవు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ వినండి.. అప్పుడు తెలుస్తుంది… అవును.. భార్య పుట్టినరోజును మర్చిపోతే అక్కడ నేరమట. ఈ విషయంపై భార్య కంప్లైంట్‌ చేస్తే భర్త జైలుకెళ్లాల్సిందేనట. మొదటి సారి అయితే వార్నింగ్‌ ఇచ్చి వదిలేస్తారట.. పొరబాటును మళ్లీ మళ్లీ మర్చిపోతే మాత్రం ఊచలు లెక్కపెట్టాల్సిందే. తన భార్యపట్ల భర్త నిర్లక్ష్యం చూపకూడదని సమోవా దేశంలోని ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందట.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఆహా.. ఫాంటాతో మ్యాగీ.. అదిరింది గురూ !! వీడియో

కారు డ్రైవింగ్‌ చేస్తూ.. స్పృహ తప్పిన మహిళ !! తర్వాత ?? వీడియో

క్రేజీ కాంబో !! ఎన్టీఆర్ సరసన డాటర్ ఆఫ్ అతిలోక సుందరి ?? వీడియో

చేతి గోర్ల రంగునుబట్టి అనారోగ్య సమస్యలు !! వీడియో

Viral Video: దెయ్యంతో ఆటలాడిన కుక్క.. వీడియో చూస్తే షాక్

 

Loading...
Unable to load recommendations.
Follow Us