ఒకే సినిమాను 292 సార్లు చూసిన వ్యక్తి !! గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు !!

Updated on: Apr 28, 2022 | 9:56 AM

ఓ వ్యక్తి.. ఒక సినిమాను ఏకంగా వందల సార్లు చూసి రికార్డ్ సృష్టించాడు. అందుకు లక్షలు ఖర్చు చేశాడు..అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి ఓ సినిమాను 3 నెలల్లో 292 సార్లు చూశాడు.

ఓ వ్యక్తి.. ఒక సినిమాను ఏకంగా వందల సార్లు చూసి రికార్డ్ సృష్టించాడు. అందుకు లక్షలు ఖర్చు చేశాడు..అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రామిరో అలనిస్ అనే వ్యక్తి ఓ సినిమాను 3 నెలల్లో 292 సార్లు చూశాడు. దీంతో ఆ వ్యక్తి “ఒకే సినిమాను అత్యధిక సార్లు థియేటర్‌లో చూసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ లో చోటు దక్కించుకున్నాడు. ఇతను ‘ స్పైడర్ మ్యాన్.. నో వె హోమ్’ (Spider-Man: No Way Home) అనే సినిమాను డిసెంబర్ 16 నుంచి మార్చి 15 మధ్య ఏకంగా 292సార్లు చూశాడు. అతను ఈ సినిమాను చూడడం కోసం తన జీవితంలోని 720 గంటలు అంటే సుమారు 30రోజులు కేటాయించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ ఇంటి నేమ్ బోర్డ్‌ కాస్ట్‌ ఎంతో తెలుసా ??

Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్‌ క్రియేట్‌ చేసిన సర్కారు వారి పాట

Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత

ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??

కళ్లనుంచి నీరు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్‌చేయాలో తెలుసా..!

Loading...
Unable to load recommendations.
Follow Us