Viral Video: ఏం ఐడియా గురూ !! ఇతడి తెలివికి జోహార్లు !! వీడియో

Updated on: Nov 21, 2021 | 8:32 AM

ప్రజంట్ వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో రోడ్లు, వీధులు వర్షం నీరు, బురదతో నిండిపోయి ఉంటాయి.. బురద కారణంగా చెప్పులు ఊరికే తెగిపోతుంటాయి.

ప్రజంట్ వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్‌లో రోడ్లు, వీధులు వర్షం నీరు, బురదతో నిండిపోయి ఉంటాయి.. బురద కారణంగా చెప్పులు ఊరికే తెగిపోతుంటాయి. దీంతో ఈ సీజన్‌కు సూట్ అయ్యే చెప్పులు కొనుక్కుంటారు కొందరు. లేదంటే తెగిన చెప్పుల్నే కుట్టించుకుని ఎలాగోలా మేనేజ్ చేస్తారు. కొందరు చెప్పులకు చిన్న చిన్న మేకులు కొడుతుంటారు. ఇక్కడో వ్యక్తి మాత్రం.. తెగిన చెప్పులకు నట్-బోల్ట్‌లను బిగించుకుని జనాల మైండ్స్ బ్లాంక్ అయ్యేలా చేశాడు. ఈ ఫోటో చూసినవారు ‘అరె.. ఏంట్రా ఇది’ అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతని తెలివితేటలకు సెల్యూట్ కొడుతున్నారు. అసలు.. ఇదెలా సాధ్యం..?? అంత బోల్టులు బిగించి ఎలా నడుస్తావ్ అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

సోషల్‌ మీడియాలో యమా యాక్టివ్‌ ఉండే ఈయనెవరో గుర్తుపట్టారా ?? వీడియో

సింగిల్స్​ డే అమ్మకాల్లో రూ.10 లక్షల కోట్ల వ్యాపారం !! వీడియో

అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో

దేవకాంచన మొక్క.. గజ్జి, దురద, తామరకు దివ్యౌషధం.. వీడియో

వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో

Published on: Nov 21, 2021 08:31 AM
Loading...
Unable to load recommendations.
Follow Us