Warship in sea: సముద్రం అడుగునా.. మొదటి ప్రపంచ యుద్ధ నౌక.! వైరల్ అవుతున్న వీడియో..

|

Oct 11, 2021 | 9:06 AM

టర్కీ పశ్చిమ సముద్రం తీరంలో మొదటి ప్రపంచ యుద్ధ నౌకను గుర్తించారు నేవీ అధికారులు. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రం అడుగు భాగానికి చేరుకుని, పరిశోధనలు చేపడుతున్నారు. అయితే నౌకలో ఉన్న వెపన్స్‌, భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని గుర్తించారు.

Follow us on