Viral Video: ఓరి దీని ఏషాలో !! ఈ కుక్క ర్యాంప్‌ వాక్‌ అదరగొట్టిందిగా !!

Updated on: Mar 26, 2022 | 9:16 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఎక్కువగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.


సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిల్లో ఎక్కువగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా.. నెట్టింట ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిలో కుక్క బూట్లు వేసుకొని పరుగులు తీస్తుంది. దీనిని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియోలో ఒక కుక్క తన నాలుగు కాళ్లకు బూట్లు వేసుకుని నడుచుకుంటూ వస్తుంది. అది అలా నడుచుకుంటూ వస్తుంటే క్యాట్‌ వాక్‌ చేస్తున్న అందమైన అమ్మాయిలకు ఛాలెంజ్ విసురుతున్నట్టుగా ఉంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు అదే అంటున్నారు. ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో అమెరికాలోని నార్త్ డకోటాలోని సూపర్ స్టోర్‌లో చిత్రీకరించారట.

Also Watch:

బట్టతలపై జుట్టు మొలిపిస్తారని క్లినిక్ కు వెళ్లాడు !! ఇంటికి రాగానే !!

Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్‌ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!

RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్‌ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!

RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..

RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..