Viral Video: కొడుకును బతికించుకోడానికి తండ్రి తాపత్రయం !! వావ్‌ వీడియో

Updated on: Dec 06, 2021 | 5:14 PM

పిల్లలు అనారోగ్యం బారిన పడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వారి ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అలాంటిది కన్నబిడ్డ కొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది?

పిల్లలు అనారోగ్యం బారిన పడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వారి ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. అలాంటిది కన్నబిడ్డ కొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? వర్ణనాతీతం. కానీ ఇక్కడొక తండ్రి తన బిడ్డకు వచ్చిన అరుదైన వ్యాధికి మందు లేకపోవడంతో తానే స్వయంగా మందు కనిపెట్టాడు. వివరాల్లోకి వెళ్తే… చైనాకు చెందిన జు వీ అనే వ్యక్తికి హయోయాంగ్‌ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ‘మెంకేస్ సిండ్రోమ్’ అనే జన్యు పరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జు వీ కొడుకు హయోయాంగ్‌ని పరీక్షించిన వైద్యులు అతడు కొద్ది నెలల మాత్రమే బతుకుతాడు అని తెలిపారు. పైగా ఈ వ్యాధి నాడివ్యవస్థను ప్రభావితం చేయడంతో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమౌతాడన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్‌ !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !! వీడియో

Viral Video: పిల్లి పిల్లపై పులుల దాడి !! ఒకేసారి మూడు !! వీడియో

Gadget Guru: మీ వాట్సాప్ హ్యాక్ అయిందా ?? వీడియో

తండ్రి అకాల మరణంతో మారిన ఆటో డ్రైవర్‌ ఉషారాణి !! అందరికీ ఆదర్శం.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us