వేగంగా పని పూర్తి చేశా.. బాస్‌ చీవాట్లు తిన్నా.. వైరల్‌గా మారిన పోస్ట్‌

|

Jul 19, 2023 | 9:25 PM

సాధారణంగా ఉద్యోగులు కొంచెం ఎక్కువసేపు పని చేస్తే బాగుండని కోరుకుంటూ ఉంటారు యజమానులు. కానీ బాస్ ఎప్పుడు తక్కువ పని చేయమని తన ఉద్యోగులకు చెప్పాడు. ఆ బాస్ లు ఎక్కడైనా చూసారా మీరు. కానీ ఒక బాస్ తన కంపెనీలో పని చేస్తున్న ఒక ఉద్యోగినికి తాను పంపిన కొన్ని మెయిల్స్ కు ఆన్సర్ చేయమని కోరాడు

Follow us on