Elon Musk: మస్క్ నుంచి మరో సంచలన ప్రకటన.. తదుపరి లక్ష్యం ఆ కంపెనీ కొనేస్తారట..!
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు హస్తగతం చేసుకున్నారు ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్. ఆ సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసిన ఈ అపరకుబేరుడు తాజాగా
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు హస్తగతం చేసుకున్నారు ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్. ఆ సంస్థ ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసిన ఈ అపరకుబేరుడు తాజాగా తన తదుపరి టార్గెట్‌ను ప్రకటించాడు. అదే కోకాకోలా .. దీనిపై టెస్లా సీఈవో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో తన తదుపరి లక్ష్యం కోకాకోలాను కొనడమేనని చెప్పుకొచ్చిన అతను.. అందులోకి ఇల్లీగల్ డ్రగ్‌గా పేరున్న కొకైన్‌ను కలపడమే తన లక్ష్యమంటూ సంచలన ప్రకటన చేశాడు. ఆ తరువాత మరో పాత ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేశాడు. అందులో ‘ఇప్పుడు నేను మెక్‌డొనాల్డ్స్ కొనబోతున్నాను. అక్కడి అన్ని ఐస్ క్రీమ్ మెషీన్‌లను సరిచేయబోతున్నాను’ అని రాసి ఉంది. ఈ ట్వీట్ ను షేర్ చేస్తూ ‘అందరూ వినండి నేను అద్భుతాలు చేయలేను’ అని క్యాప్షన్ జోడించాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kangana Ranaut: ‘వాడు తాకరాని చోట తాకాడు’ .. ఆ మూర్ఖుడి గురించి నిజం చెప్పిన కంగన..
Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైనే మొదలెట్టేశారు.. పోటాపోటీగా వినూత్న ప్రయోగం..
Viral Video: పెళ్లి మండపంలోకి పోలీసుల ఎంట్రీ.. పారిపోయిన వధూవరులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

