Viral Video: పరుగెత్తుకుంటూ వచ్చి వ్యక్తిని హగ్‌ చేసుకున్న ఏనుగులు !! వీడియో

Updated on: Jan 10, 2022 | 9:24 PM

పెంపుడు జంతువులపై కాస్త ప్రేమను చూపిస్తే చాలు.. అవి వారిపై ఎంతో అభిమానాన్ని పెంచుకుంటాయి. వారిపట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి.

పెంపుడు జంతువులపై కాస్త ప్రేమను చూపిస్తే చాలు.. అవి వారిపై ఎంతో అభిమానాన్ని పెంచుకుంటాయి. వారిపట్ల ఎంతో విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. అలాంటి వ్యక్తులు తమకు దూరమైనప్పడు బాధపడతాయి. వారి కోసం ఎదురుచూస్తాయి… కానీ ఇవేవీ మనకు కనిపించవు. అలాంటి అరుదైన సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పద్నాలుగేళ్ల తర్వాత తమ సంరక్షకుడిని ఏం చేసాయో చూడండి… వీడియో చూసినవారు తప్పక ఆనందంతో భావోద్వేగానికి గురవుతారు. సేవ్ ది ఎలిఫెంట్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు డెరెక్ థాంప్సన్‌ 14 నెలలు తర్వాత తన సంరక్షణలో పెరిగిన ఏనుగులను ఒక నది వద్ద చూశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: వామ్మో.. ఆ బాల్కనీ అంతా దెయ్యాలతో !! వీడియో

Omicron: విరుచుకుపడుతున్న కరోనా రక్కసి.. లైవ్ వీడియో

Night Curfew in AP: ఏపీలో నైట్ కర్ఫ్యూ.. కీలక ఆదేశాలు జారీ.. లైవ్ వీడియో

Siddharth Tweet Controversy: హీరో సిద్దార్ద్ ట్వీట్ పై దుమారం.. లైవ్ వీడియో