మందులోకి లక్ష ఏళ్ల కిందటి ప్రత్యేక ఐస్
బార్లు, పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాస్‌లలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్ అవుతుంటారు. అయితే, దుబాయ్‌లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి ఎక్స్‌క్లూజివ్ బార్లలో మందులోకి లక్ష ఏళ్ల కిందటి హిమానీనదిలోని స్వచ్ఛమైన ఐస్‌ను వినియోగిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని ఓ కంపెనీ ఆర్కిటిక్ ప్రాంతంలో స్వచ్ఛమైన ఐస్‌ను సేకరించి దుబాయ్‌కి సరఫరా చేస్తుంది.
బార్లు, పబ్బుల్లో మందు తాగేవారు మద్యం గ్లాస్‌లలో ఐస్ క్యూబ్స్ వేసుకొని చిల్ అవుతుంటారు. అయితే, దుబాయ్‌లోని బార్లలో మందు తాగేవారు ఓ విభిన్న తరహా అనుభవాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి ఎక్స్‌క్లూజివ్ బార్లలో మందులోకి లక్ష ఏళ్ల కిందటి హిమానీనదిలోని స్వచ్ఛమైన ఐస్‌ను వినియోగిస్తున్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని ఓ కంపెనీ ఆర్కిటిక్ ప్రాంతంలో స్వచ్ఛమైన ఐస్‌ను సేకరించి దుబాయ్‌కి సరఫరా చేస్తుంది. అయితే, హిమానీనదాలను బద్దలుకొట్టి ఐస్‌ను సేకరిస్తుండటం గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తుందని పర్యావరణవేత్తలు సదరు కంపెనీపై మండిపడుతున్నారు. తాము సేకరించే ఐస్ హిమానీ నదానిది కాదని, గ్లేసియర్ నుంచి విడిపోయిన భాగం నుంచి ఐస్ సేకరిస్తున్నామని, ఇది పర్యావరణానికి ఎలాంటి హానీ చేయబోదని కంపెనీ వాదిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు
Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం
స్కూల్ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!
ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి
అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే ??
