Dog Ear , Tail: షాకింగ్.. మందులో మంచింగ్‌కి కుక్క చెవులు, తోక..! వయమ్మో ఏంట్రా ఇలా ఉన్నారు..

మందులోకి ఆమ్లెట్‌, చిప్స్‌, చికెన్‌ వంటి వాటిని మంచింగ్‌గా తీసుకుంటుంటారు. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏకంగా కుక్క చెవులు, తోకను మంచింగ్‌గా తీసుకున్నారు.

Dog Ear , Tail: షాకింగ్.. మందులో మంచింగ్‌కి కుక్క చెవులు, తోక..! వయమ్మో ఏంట్రా ఇలా ఉన్నారు..

|

Updated on: Dec 23, 2022 | 9:32 AM

బరేలీ జిల్లా ఫరీద్‌పూర్‌ ప్రాంతంలోని ఎస్‌డీఎం కాలనీకి చెందిన ముఖేష్‌ వాల్మీకి, మరో వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించారు. మద్యం మత్తులోనే వారు రెండు కుక్కలను పట్టుకుని ఒక కుక్క రెండు చెవులు, మరో కుక్క తోకని కట్‌ చేశారు. అనంతరం వాటికి ఉప్పు, కారం దట్టించి మందులోకి మంచింగ్‌ చేసుకున్నారు. ఇది గమనించిన ధీరజ్‌ పతాక్‌ అనే వ్యక్తి సదరు వ్యక్తులపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి దాడిలో రెండు కుక్కలు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి అఖిలేష్‌ చౌరాసియా తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

Follow us
ఈ-బైక్ కొనాలనుకుంటున్నారా? దేశంలోని టాప్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

ఈ బూరెబుగ్గల బుజ్జాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..

ఆ విషయంలో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్న కీర్తిసురేష్..

ఒంగోలులో ఘనంగా నిర్వహించిన 'ఆడికృత్తిక' మహోత్సవం.. ఫొటోలు

అందులో రాష్ట్రంలోనే నెం.1 స్థానంలో సిరిసిల్ల జిల్లా..

ఈ వారం ఇండియన్‌ ఐడిల్‌ మామూలుగా లేదుగా.. ఓసారి ప్రోమో చూసేయండి..

ముగ్గురూ కలిసి సెల్ఫీ తీసుకున్నారు.. ఆ తర్వాత క్షణాల్లోనే విషాదం.

కొంపముంచిన ఫిజిక్స్ ప్రశ్న.. NEETకు దూరమైన తెలుగు విద్యార్ధులు

ప్రాణం మీదకు తెచ్చిన గుర్రపు స్వారీ సంప్రదాయం..కళ్ల ముందే యువకుడు

డింపుల్ వయ్యారాలకు.. పడిపోని హృదయం ఉంటుందా.! క్యూట్ పిక్స్.

కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!

భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!

కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది

ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?

ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.

బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..

డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..

హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!

రూ.500 అద్దె గదిలో.. డెలివరీ బాయ్‌ హోం టూర్‌.. చూశారంటే షాకే!

గ్యాస్‌ గీజర్‌ వాడుతున్నారా.? ఈ తప్పులు చేస్తే ప్రాణాలే పోతాయ్.!