Dog Viral Video: ట్యూన్ తగ్గట్టుగా స్టెప్పులు.. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌కు మించి.. వీడియో చుస్తే అలానే ఉంది మరి..
సోషల్ మీడియాలో ఎన్నో వినోదభరితమైన, ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అయితే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం అగ్రస్థానంలో దూసుకపోతుంటాయి. ఈ క్రమంలో పెంపుడు జంతువుల వీడియోలు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. తాజాగా,
సోషల్ మీడియాలో ఎన్నో వినోదభరితమైన, ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అయితే జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం అగ్రస్థానంలో దూసుకపోతుంటాయి. ఈ క్రమంలో పెంపుడు జంతువుల వీడియోలు కూడా ఉంటాయనడంలో సందేహం లేదు. తాజాగా, ఓ పెంపుడు కుక్క ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, డాగీ తన రెండు కాళ్లపై నిలబడి బ్యాండ్ ట్యూన్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క తన యజమానితో కలిసి బయటకు వచ్చింది. ఓ బీచ్‌లాంటి ప్రదేశంలో ఉన్న ఒక స్టాల్‌లో కూర్చుని యజమాని కాఫీ తాగుతున్నట్లుగా తెలుస్తోంది. అక్కడే ఈ కుక్క కూడా ఉంది. ఇంతలో అటుగా బ్యాండ్ వాయిస్తూ ఓ గ్రూప్ అటు వచ్చింది. అందులో ఓ యువతి డాన్స్ చేస్తోంది. అది గమనించిన ఈ కుక్క కూడా ఆ బ్యాండ్‌కి అనుగుణంగా… రెండు కాళ్లూ పైకెత్తి సూపర్‌గా డాన్స్ చేసింది. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను దాదాపు లక్షమంది వీక్షించగా వేలమంది నెటిజన్లు లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..