Towel In Stomach: గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను తీసిన డాక్టర్.. కడుపులో టవల్ పెట్టి కుట్లేసేసాడు.. వైరల్ వీడియో.
వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ నారాయణడుతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే దైవం తరువాత ప్రాణాలు కాపాడేవారు వైద్యులు. అందుకే వారిని దేవంతో కొలుస్తారు. కానీ,
వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ నారాయణడుతో సమానంగా భావిస్తారు. ఎందుకంటే దైవం తరువాత ప్రాణాలు కాపాడేవారు వైద్యులు. అందుకే వారిని దేవంతో కొలుస్తారు. కానీ, ఆ కొందరు మాత్రం ఆ వైద్య వృత్తికి కలంకం తీసుకువస్తున్నారు. తెలిసీ తెలియక, ఎలాంటి అనుమతులు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. పురిటినొప్పులతో సైఫీ నర్సింగ్ హోమ్‌లో చేరిన మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్.. ఆమె కడుపులో టవల్ వదిలేసి కుట్లు వేశారు. అయితే, ఆపరేషన్ అయిన ఐదు రోజులకే మహిళ కడుపులో మరోసారి నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు.. ఆస్పత్రిలో చేర్చుకున్నారు. చలి తీవ్రత కారణంగా కడుపు నొప్పి వస్తుందని, ఇది సాధారణమేనంటూ వారికి చెప్పి పంపారు డాక్టర్ మత్లుబ్ నజ్రానా.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..