ఉద్యోగం చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ !!

|

Mar 24, 2023 | 9:50 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తకు ఆసరగా ఉండేందుకు పని చేయాలనుకున్న మహిళను ఆమె మామ ఇటుక రాయితో తల పగలగొట్టాడు.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తకు ఆసరగా ఉండేందుకు పని చేయాలనుకున్న మహిళను ఆమె మామ ఇటుక రాయితో తల పగలగొట్టాడు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలో కాజల్ తన భర్త అత్తమామలతో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ ఒక్కడే శ్రమించడాన్ని చూడలేకపోయిన భార్య కాజల్.. తాను కూడా పని చేసి భర్తకు బాసటగా నిలవాలనుకుంది. అయితే, కాజల్ నిర్ణయం ఆమె మామకు ఆగ్రహాన్ని కలిగించింది. అతను వారించినా ఆమె వినలేదు. ఇంటర్వ్యూ కోసం బయలుదేరింది కాజల్. దాంతో మరింత ఆగ్రహానికి గురైన మామ.. రోడ్డుపైనే ఇటుక రాయి తీసుకుని బలంగా తలపై కొట్టాడు. కాజల్ తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. వెంటపడి మరీ కొట్టాడు. ఈ ఘటనలో కాజల్ తీవ్రంగా గాయపడింది. దాంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యకు కిడ్నీ ఇవ్వడానికి వెళ్లి షాక్‌ తిన్న భర్త.. ఏం జరిగిందంటే ??

Dil Raju: దానయ్యకు స్పెషల్ గిఫ్ట్‌ !! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే !!

ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం !! బికినీ వేయాలి అంటే 10కోట్లు కావాలంటున్న ముద్దుగుమ్మ

ఈ 15 నిమిషాల సీన్‌ చాలు.. బొమ్మ దద్దరిల్లే హిట్టు అంతే !!

Samyuktha Menon: టాలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్ పై సంయుక్త సీరియస్

 

Published on: Mar 24, 2023 09:50 AM