ఏటీఎంలో అలారం మోగింది !! అయినా ఆ దొంగకు వినిపించలేదు !! వీడియో
నిజామాబాద్ జిల్లా పద్మానగర్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. డిలోడ్ సునీల్ అనే వ్యక్తికి మాటలు రావు.. చెవులు వినబడవు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తున్న అతడు..
నిజామాబాద్ జిల్లా పద్మానగర్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. డిలోడ్ సునీల్ అనే వ్యక్తికి మాటలు రావు.. చెవులు వినబడవు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తున్న అతడు.. ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి చోరీకి యత్నించాడు. ఇనుపరాడ్డుతో యంత్రాన్ని ధ్వంసం చేశాడు. వెంటనే అలారం మోగింది. కానీ వినికిడి సమస్య వల్ల అతడికి ఆ శబ్దం వినిపించలేదు. అక్కడే ఉండి డబ్బు తీసే పనిలో ఉండిపోయాడు. సీన్ కట్ చేస్తే.. శబ్దం విన్న స్థానికులు మేల్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కూడా అతడు చోరీ పనిలోనే తలమునకలై ఉన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
సర్జరీతో ముఖం పాడు చేసుకున్న స్టార్ హీరోయిన్ !! వీడియో
ప్రపంచంలోనే వింతైన గ్రామం !! భూమి మీద కాదు భూమి కింద ఇళ్ళు !! వీడియో
Malala Yousafzai: డిగ్రీ పూర్తి చేసిన నోబెల్ గ్రహీత !! ఫోటోలు వైరల్
శీతాకాలంలో ఇది రాసుకోండి !! ఎలాంటి క్రీములైనా దీనిముందు బలాదూర్ !! వీడియో
Viral Video: అక్కడ అట్టహాసంగా కోతుల పండగ !! వేరీ వేరీ స్పెషల్ !! వీడియో