Inspiration: కూలీ కొడుకు నీట్ సీటు కొట్టాడు !! ఊళ్లో తొలి డాక్టర్ అతనే !! వీడియో

|

Dec 07, 2021 | 11:42 AM

రాజస్థాన్ లోని బార్మెర్‌లో పేద కుటుంబంలో పుట్టిన దుధారామ్ నీట్‌ ప్రవేశ పరీక్షలో 720కి 626 మార్కులు సాధించాడు. ఫలితంగా... ఇప్పుడు అతను తన గ్రామానికి తొలి డాక్టర్ అయ్యాడు.

రాజస్థాన్ లోని బార్మెర్‌లో పేద కుటుంబంలో పుట్టిన దుధారామ్ నీట్‌ ప్రవేశ పరీక్షలో 720కి 626 మార్కులు సాధించాడు. ఫలితంగా… ఇప్పుడు అతను తన గ్రామానికి తొలి డాక్టర్ అయ్యాడు. ఉండేది పూరి గుడిసెలో.. తల్లి దినసరి కూలీ.. తండ్రి భవన నిర్మాణం కూలీ. తన వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకోవడం చూసి దుధారామ్‌కి బాగా చదివి డాక్టర్ కావాలన్నది కల. రాత్రీ, పగలూ కష్టపడ్డాడు. ఫలితం కనిపించింది. NEETలో ఆల్ ఇండియాలో 9,375 ర్యాంక్ సాధించాడు. నాలుగో ప్రయత్నంతో ఇది సాధ్యమైంది. గ్రామంలో MBBS చేయనున్న తొలి వ్యక్తి అయ్యాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Truecaller: ట్రూకాలర్‌ కొత్త ఫీచర్లు !! వీడియో కాల్‌ రికార్డింగ్‌ చేసే ఆప్షన్‌ !! వీడియో

అంతరిక్షంలో పెట్రోల్‌ బంకులు !! నాసా గ్రీన్‌ సిగ్నల్‌.. వీడియో

రోబోతో పని చేసే పానీపూరీ బండి !! కాంటాక్ట్‌లెస్‌ డెలివరీతో కరోనా నుండి సురక్షితం.. వీడియో

Samantha: అక్కినేని కాంపౌండ్‏లో అడుగుపెట్టిన సమంత !! ఎందుకంటే ?? వీడియో

ఆరోగ్య సంజీవని తమలపాకు !!రోజుకు రెండు తింటే చాలు !! వీడియో