Ganesh Chaturthi 2023: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగపై కన్ఫ్యూజన్.. వీడియో.
వినాయక చవితి వస్తుందనగానే ప్రతీఏటా అదే కన్ఫ్యూజన్. విజ్ఞాలకు అధిపతి అయిన వినాయకుడి పండుగకు తిప్పలు తప్పడం లేదు. చవితి పండుగను ఏరోజు జరుపుకోవాలనే సందిగ్ధత ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నెలకొంది. ఈ ఏడాది వినాయక చవితి పండగను సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? లేదా 19న జరపాలా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
వినాయక చవితి వస్తుందనగానే ప్రతీఏటా అదే కన్ఫ్యూజన్. విజ్ఞాలకు అధిపతి అయిన వినాయకుడి పండుగకు తిప్పలు తప్పడం లేదు. చవితి పండుగను ఏరోజు జరుపుకోవాలనే సందిగ్ధత ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా నెలకొంది. ఈ ఏడాది వినాయక చవితి పండగను సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? లేదా 19న జరపాలా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో ప్రజల్లో చాలా అనుమానాలున్నాయి. పండితుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్సభ, భాగ్యనగర్ ఉత్సవ సమితి వేర్వేరుగా ప్రకటనలు చేశాయి. ఓ క్లారిటీ వస్తుందేమోనని భావించిన గణేష్ భక్తులను ఈ ప్రకటనలు మరింత గందరగోళంలో పడేశాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..