పున్నమి వేళ నడిరోడ్డు పై నాగుపాము హల్ చల్.. లైవ్ వీడియో
దోర్నాల - మార్కాపురం ప్రధాన రహదారిలో నడిరోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి నిలిచింది.
దోర్నాల – మార్కాపురం ప్రధాన రహదారిలో నడిరోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది. పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి నిలిచింది. దీంతో ఆ రహదారిలో వాహనాలన్నీ సుమారు అర గంటపాటు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. వాహనాలు ముందుకు వెళ్తే వాటిని వెంబడిస్తుండడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత ఆ నాగుపాము వెళ్లిపోగా ట్రాఫిక్ క్లియర్ అయింది..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెమీ ఫైనల్‌కు ముందు షాక్.. రోహిత్ శర్మకు అవుట్ ??
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ రాశి వారికి ఇది జాక్‌పాట్..
Allu Arjun: ప్రతీ ఫంక్షన్‌లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..
Published on: Nov 08, 2022 09:41 PM
