viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.
Chhattisgarh

viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.

Updated on: Jun 22, 2021 | 9:50 AM

ఛత్తీస్‌గఢ్‌‌లో దొంగతనం చేసింది ఓ వస్తువు కాదు ఆవు పేడ.. అవునండీ.. దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకెదైనా. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దొంగతనం చేసింది ఓ వస్తువు కాదు ఆవు పేడ.. అవునండీ.. దొంగలు ఎత్తుకుపోయారన్నమాట. చిత్రంగా ఉన్న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేడ దొంగ కోసం ఏకంగా గాలింపు చేపట్టారు.కోర్బా జిల్లాలోని… దీప్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధురెనా గ్రామంలో ఓ కుటుంబం ఆవులను పెంచుకుంటున్నాడు. అయితే, ఇంటి అవరణలోని ఉన్న గొడ్ల చావిటిలో ముద్దగా ఉండాల్సిన ఆవు పేడలో రోజు సగం మాయమవుతోంది. ఇలా రోజు పేడ ఎత్తుకుపోతున్న దొంగల కోసం ఎంత కాపాలా కాసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇరుపొరుగు వారిని విచారించిన అసలు దొంగ దొరకలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood Video: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు లగ్జరీ కారు ఇవ్వడంపై సోనూసూద్‌ క్లారిటీ వీడియో .

అమితాబ్ కుటుంబ పూజారిపై పోలీసుల దాడి..గుడిలోనే పూజారిని కొట్టిన వైనం వైరల్ అవుతున్న వీడియో :Viral Video.

స్ట్రాతో ఊపిరి ఊదుతూ నాగపాము కు ప్రాణం పోసిన యువకుడు..వైరల్ అవుతున్న వీడియో :Viral Video.

టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్న తమిళ్ హీరోస్ ..త్వరలో స్ట్రయిట్ తెలుగు మూవీలో హీరో కార్తీ..!:Tamil Actors Video.