ఫస్ట్ ఫ్లోర్‌లోకి దూసుకెళ్లిన కారు.. ప్రమాదం ఎలా జరిగిందంటే ??
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం అల్ఫరటా ప్రాంతంలో ఆగస్టు 6న విచిత్రం జరిగింది. ప్రమాదాలు చాలావరకు అనూహ్యంగా జరుగుతుంటాయి. వెంట్రుక వాసి తేడాలో తప్పిపోతుంటాయి కూడా. . రోడ్డు మీద రివ్వుమని దూసుకెళ్తున్న ఓ కారు ఓ ఇంటి మేడమీదికి దూసుకెళ్లి వార్తలకెక్కింది. మిద్దెపై వేలాడుతున్నఆ బండి అసలు అక్కడికెలా వెళ్లిందని చూసిన వాళ్లు తలలు బాదుకుంటున్నారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు డికేటర్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటి పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో అమాంతంగా ఎగిరిపడింది.
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం అల్ఫరటా ప్రాంతంలో ఆగస్టు 6న విచిత్రం జరిగింది. ప్రమాదాలు చాలావరకు అనూహ్యంగా జరుగుతుంటాయి. వెంట్రుక వాసి తేడాలో తప్పిపోతుంటాయి కూడా. . రోడ్డు మీద రివ్వుమని దూసుకెళ్తున్న ఓ కారు ఓ ఇంటి మేడమీదికి దూసుకెళ్లి వార్తలకెక్కింది. మిద్దెపై వేలాడుతున్నఆ బండి అసలు అక్కడికెలా వెళ్లిందని చూసిన వాళ్లు తలలు బాదుకుంటున్నారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు డికేటర్ టౌన్‌షిప్‌లోని ఓ ఇంటి పక్కనున్న కల్వర్టును ఢీకొనడంతో అమాంతంగా ఎగిరిపడింది. ఫస్ట్‌ఫ్లోర్ లోపలికి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో మేడ గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహారాష్ట్రలో విజృంభిస్తున్న కొత్త కరోనా !! పెరుగుతున్న కేసుల సంఖ్య
Viral Video: విదేశీ గడ్డపై లుంగీ పవర్ ఏంటో చూపించాడు.. వీడియోకి ఫిదా అవ్వాల్సిందే
ఓలాలో కుక్కకు జాబ్ !! ఐడీ కార్డ్ షేర్ చేసిన సీఈఓ !!
అంతరిక్షంలోనూ తప్పని ట్రాఫిక్ జామ్ కష్టాలు !!
ఇదెక్కడి చోద్యం .. బంతి పూల మొక్కలు చోరీ .. లబోదిబోమంటున్న రైతు
