వేలానికి 41 ఏళ్ల నాటి కేక్‌ ముక్క.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే !!

|

Oct 27, 2022 | 6:56 PM

అపురూపమైన వస్తువుల వేలం గురించి విన్నాం.. ప్రముఖులు వాడిన వస్తువుల వేలం గురించి చూశాం.. కానీ వాళ్లు ఏకంగా 41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు.

అపురూపమైన వస్తువుల వేలం గురించి విన్నాం.. ప్రముఖులు వాడిన వస్తువుల వేలం గురించి చూశాం.. కానీ వాళ్లు ఏకంగా 41 ఏళ్ల నాటి ఓ కేక్ ముక్కను వేలం వేయనున్నారు. అసలు 41 ఏళ్ల నాటి కేకు ముక్కను వేలం వేస్తున్నారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది మరి. నిజమే మరి.. ఆ కేక్ ముక్కకు అంతటి ఘనత ఉందండోయ్. బ్రిటన్ కింగ్ చార్లెస్, రాణి డయానా పెళ్లి నాటి కేక్ ముక్క కావడమే ఆ కేక్ విశేషమట. ఈ కేక్ ముక్కను దక్కించుకోవడానికి ఎంతో మంది ఔత్సాహికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్ రీస్ ఆక్షన్స్ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేకును వేలం వేసేందుకు సిద్ధమైంది. 1981లో జరిగిన కింగ్ చార్లెస్ – ప్రిన్సెస్ డయానాల పెళ్లికి ప్రపంచ దేశాల నుంచి 3వేల మందికి పైగా బంధుమిత్రులు హాజరయ్యారు. లక్షలాది మంది ఆ వివాహాన్ని టీవీల్లో వీక్షించారు. దాంతో 20వ శతాబ్దంలోనే గొప్ప వివాహంగా అది రికార్డుల్లో నిలిచింది. అయితే పెళ్ళికి మూడు వేల మందిలో నిగెల్ రికెట్స్ అనే వ్యక్తి కూడా హాజరయ్యారు. ఆయనకు కూడా ఈ పెళ్లిలో ఓ కేకు ఇచ్చారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్యాభర్తల మధ్య మటన్ గొడవ.. మధ్యలో వచ్చిన వ్యక్తి దారుణ హత్య

వామ్మో ఎంత ధైర్యం.. ఏకంగా కింగ్‌ కోబ్రా నుదుట ముద్దు !!

విమానాన్ని గాలి కొదిలేసి.. నిద్రమత్తులో పైలట్లు !! ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

పెళ్లికి లేట్‌గా వస్తున్న వరుడు.. నవ వధువు ఏం చేసిందో తెలుసా ??

గణితం సబ్జెక్ట్ అంటే భయమా ?? అయితే ఈ వీడియో చూడండి.. స్టూడెంట్స్‌ ఫుల్‌ ఖుషీ !!

 

Published on: Oct 27, 2022 06:56 PM