Viral Video: చెత్త అనుకొని రూ.16 లక్షలు చెత్త కుప్పలో పడేశాడు.. ఆ తర్వాత ?? వీడియో

Updated on: Nov 15, 2021 | 8:28 PM

ఒక్కోసారి మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. తెలియక చేసినా అవే మనకు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి... పాఠాలు నేర్పిస్తాయి. అలా ఓ వ్యాపారి పొరపాటున కొన్ని లక్షల రూపాయలను చెత్త కుప్పలో పడేసాడు.

ఒక్కోసారి మనం అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తాం. తెలియక చేసినా అవే మనకు పెద్ద చిక్కులు తెచ్చిపెడతాయి… పాఠాలు నేర్పిస్తాయి. అలా ఓ వ్యాపారి పొరపాటున కొన్ని లక్షల రూపాయలను చెత్త కుప్పలో పడేసాడు. ఆ తర్వాత లబో దిబోమంటూ చెత్త తీసుకెళ్లే బండ్ల వెనక పడ్డాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం… గ్రీస్ దీవి లెమన్స్‌లో ఉండే ఓ వ్యాపారవేత్త బ్యాంకులో కొంత డబ్బు జమయాలనుకున్నాడు. అందుకోసం 16 లక్షల రూపాయలను ఓ కవరులో పెట్టి, దానిని ఓ పెద్ద సంచిలో ఉంచాడు. అయితే అదే సంచిలో మరో కవరు ఉంది. దానిలో పనికి రాని కొన్ని పేపర్లు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: చనిపోయిన బిడ్డకోసం తల్లికోతి తపన.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వీడియో

నీటి కోసం వచ్చి బావిలో పడిపోయిన చిరుతపులి.. ఇదే అదునుగా ఎగబడ్డ జనం! వీడియో

కార్తీక మాసంలో మూడోరోజు కర్నూలు జిల్లాలో అద్భుత దృశ్యం.. వీడియో

స్పేస్‌వాక్‌లో నడిచిన తొలి మహిళగా రికార్డ్‌.. వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us