రెస్టారెంట్‌కు వచ్చిన దున్నపోతు !! వీడియో చూస్తే షాక్
ఊరిలో తిరిగే దున్నపోతు, సడెన్‌గా రెస్టారెంట్‌లోకి ఎంటరైంది. అక్కడ బిల్లు కడుతున్న ఒక వ్యక్తిని కుమ్మేసింది. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కాసేపు అయ్యాక ఏమీ తెలియనట్టుగా మళ్లీ ఆ బఫెల్లో..
ఊరిలో తిరిగే దున్నపోతు, సడెన్‌గా రెస్టారెంట్‌లోకి ఎంటరైంది. అక్కడ బిల్లు కడుతున్న ఒక వ్యక్తిని కుమ్మేసింది. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. కాసేపు అయ్యాక ఏమీ తెలియనట్టుగా మళ్లీ ఆ బఫెల్లో.. తిరిగి తన దారిన తానూ వెళ్లిపోయింది. అసలు అది ఎందుకొచ్చిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో
Igloo Cafe: కశ్మీర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ !! వీడియో
చిల్లర లేకపోతే ఫోన్ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్‌తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో