Viral Video: ఈ పెళ్లి కూతురి ఎంట్రీ చూస్తే మతి పోవాల్సిందే..!

|

Jun 03, 2022 | 6:51 PM

సోషల్‌ మీడియాలో ఓ పెళ్లి వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది. సహజంగా పెళ్లిళ్లలో జరిగే సరదా సన్నివేశాలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఈ పెళ్లిలో మాత్రం ఓ వధువు చేసిన పనికి నెటిజన్ల మతి పోగొడుతోంది అంటున్నారు.

సోషల్‌ మీడియాలో ఓ పెళ్లి వీడియో తెగ హల్‌చల్‌ చేస్తోంది. సహజంగా పెళ్లిళ్లలో జరిగే సరదా సన్నివేశాలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ఈ పెళ్లిలో మాత్రం ఓ వధువు చేసిన పనికి నెటిజన్ల మతి పోగొడుతోంది అంటున్నారు. సాధారణంగా వివాహం జరిగే ఫంక్షన్‌ హాల్‌కి పెళ్లి కూతురును కారులో తీసుకెళుతుంటారు. కానీ ఓ నవ వధువు మాత్రం ఏకంగా ట్రాక్టర్‌పై వచ్చేసింది. మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌ జిల్లా జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గే అనే యువతి వివాహం గత గురువారం జరిగింది. ఈ క్రమంలోనే మండపానికి ట్రాక్టర్‌పై వచ్చింది. అందులోనూ పెళ్లికూతురే స్వయంగా ట్రాక్టర్‌ నడపడం మరీ విశేషం. ఇక వధువుకు రెండు వైపులా తన సోదరులు ఇద్దరు కూర్చున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: 100 కోట్లకు దిశగా F3 | అందర్నీ ఏడిపిస్తున్నమేజర్

Digital News Round Up: చిన్నారిని నిద్రలేపి ఫోటో దిగిన బాలయ్య | బన్నీతో నటించనున్న అక్షయ్‌? ..లైవ్ వీడియో

Pakka Commercial Press Meet: గోపీచంద్ పక్కా కమర్షియల్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

Published on: Jun 03, 2022 06:51 PM