Viral Video: యువకుడి డేంజరస్ స్టంట్ !! చూస్తే మీరూ షాకవుతారు !! వీడియో

Updated on: Nov 27, 2021 | 5:22 PM

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఫేమస్ కావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే తిక్క పనులు, రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి చాలామంది ఫేమస్ కావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అయితే తిక్క పనులు, రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిచినా.. మరికొన్ని షాక్ ఇస్తాయి. ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ యువకుడు అతి ప్రమాదకరమైన స్టంట్ ఒకటి చేశాడు. దానిని చూసిన తర్వాత మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. అవతలి వైపుకు దూకడాన్ని మీరు చూడవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి:

AKHANDA Pre Release Event: అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. లైవ్ వీడియో

నాగచైతన్యతో ఆ తమిళ హీరోయిన్‌ !! కథ మొదలైందిగా !! వీడియో

డివిలియర్స్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ ఎమోషనల్‌ !! వీడియో

భారత్‌లో వాడుతున్న కామన్ ‘పాస్‌వర్డ్’ లు ఇవే !! వీడియో

15 నిమిషాల్లో ప్రాణం తీసేస్తుంది !! ఇదేంటో తెలుసా ?? వీడియో

 

Loading...
Unable to load recommendations.
Follow Us