Boy – Lions: బాలుడి ధైర్యానికి హ్యాట్సాఫ్.. సింహంతోనే ఆటలు..! ఫైర్ అవుతున్న నెటిజనం.. ఎందుకంటే.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఆడ సింహం, దాని పిల్ల ఉన్నాయి. అవి ఓ ఇంటిముందు పడుకొని ఉన్నాయి. ఇంతలో ఓ బాలుడు అక్కడికి వచ్చాడు. ఆ చిన్నపిల్లవాడు ఆ సింహాలతో ఆటలాడుతున్నాడు. వాటి ముఖంపై ముద్దు పెడుతున్నాడు. ఏకంగా పెద్ద సింహం నోటిలో చెయ్యి కూడా పెట్టాడు. అయితే ఆ సింహం బాలుడికి ఎలాంటి హానీ తలపెట్టకపోవడం విశేషం. దీనిని బట్టి చూస్తే అవి బాలుడి తాలూకా పెంపుడు సింహాలు కావచ్చనిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను దాదాపు 25 లక్షలమంది చూసారు. వేలల్లో లైక్ చేసారు. అయితే బాలుడి తల్లిదండ్రుల తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను క్రూర జంతువులకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

