అమ‍్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్‌ పై నుంచి దూకిన చిన్నారి

|

Jul 10, 2023 | 8:34 PM

చైనాలో దారుణం జరిగింది. అమ‍్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఆరేళ్ల బాలుడు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్‌ నుంచి దూకేశాడు. బయటకు వెళ్ళద్దని కర్ర పట్టుకుని వస్తున్న తల్లి చూసి భయంతో భవనంపై నుండి దూకాడు. దీనికి సంభందించిన వీడియో వైరల్ అవుతుంది. చైనా లోని ఒక ఊరిలో తన కొడుకుతో జీవిస్తుంది ఓ తల్లి.

చైనాలో దారుణం జరిగింది. అమ‍్మ దెబ్బలను తప్పించుకోవడానికి ఆరేళ్ల బాలుడు ఐదు ఫ్లోర్ల బిల్డింగ్‌ నుంచి దూకేశాడు. బయటకు వెళ్ళద్దని కర్ర పట్టుకుని వస్తున్న తల్లి చూసి భయంతో భవనంపై నుండి దూకాడు. దీనికి సంభందించిన వీడియో వైరల్ అవుతుంది. చైనా లోని ఒక ఊరిలో తన కొడుకుతో జీవిస్తుంది ఓ తల్లి. ఆమె భర్త ఉద్యోగ రీత్యా వేరే నగరంలో ఉంటున్నారు. అయితే.. పిల్లాడ‍ు అల్లరితో విసుగు చెందిన తల్లి తరచుగా చివాట్లు పెడుతుండేది. తన కొడుకు అల్లరి పనులకు విసిగిన తల్లి తరచూ చివాట్లు పెడుతుండేది.. జూన్ 25న బాలుడు భవనంపై భాగానికి చేరాడు. ఇంటి నుంచి నిరంతరం బయటకు వస్తున్న క్రమంలో తల్లి బాలుడ్ని మందలించి లోపలికి తీసుకువెళ్లాలని భావించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్రామంపై పగబట్టిన ఈగలు !! పాపం యువతీయువకులు !!

వెండిలా ధగధగా మెరిసిపోతున్న చేప !! మిలియన్లమందికి ఆకట్టుకుంటున్న హెయిర్‌ టెయిల్‌ ఫిష్‌

దహనం, ఖననం లేకుండా అంత్యక్రియలు.. మరి ఎలా ??

స్నేహితుడికోసం అల్లాడిన శునకం !! నెటిజన్లను ఆకట్టుకుంటున్న హార్ట్‌టచ్చింగ్‌ వీడియో

క్లాస్‌ రూమ్‌లో అమ్మాయిలను చొక్కాలు విప్పమన్న ప్రొఫెసర్‌ !!