మృతదేహం ప్యాంట్ జేబులో దొరికిన 33 లక్షల లాటరీ.. వీడియో
సాధారణంగా లాటరీ గెలిస్తే ఎవరి ఆనందానికైనా హద్దుండదు. కానీ, ఓ వ్యక్తి లాటరీ గెలిచినా సంతోషం పొందలేకపోయాడు. ఆయన అసలు ప్రాణాలతో లేకపోవటం కలకలం సృష్టించింది.
సాధారణంగా లాటరీ గెలిస్తే ఎవరి ఆనందానికైనా హద్దుండదు. కానీ, ఓ వ్యక్తి లాటరీ గెలిచినా సంతోషం పొందలేకపోయాడు. ఆయన అసలు ప్రాణాలతో లేకపోవటం కలకలం సృష్టించింది. ఈ ఘటన కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తి కెనడాలోని ఓ బీచ్‌లో విగతజీవిగా కనించాడు. స్థానికుల సమాచారంతో బీచ్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జార్విస్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు విలువైన లాటరీ టికెట్ దొరికింది. సుమారు 33 లక్షల రూపాయల లాటరీని అతను గెలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: China: చైనాలో భారీ విద్యుత్ కోతలు ! స్మార్ట్‌ఫోన్ వెలుగులో భోజనాలు! వీడియో
Bhadradri Kothagudem : మహిళా రైతు పై ఫారెస్ట్ అధికారి దాడి.. వీడియో