మహిళల కోసం వైన్ షాపులు .. ఎక్కడంటే ??

|

Aug 15, 2023 | 7:45 PM

ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ ను ప్రారంభించింది పంజాబ్ ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్ మాన్‌కు మద్యంపై ఉన్న ప్రేమ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని బీజేపీ పంజాబ్‌ ఇన్‌ఛార్జ్‌ జనార్దన్‌ శర్మ ఎద్దేవా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం మహిళలకు స్నేహపూర్వక మద్యం దుకాణాలు నిర్ణయంతో కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని ఆయన విరుచుకుపడ్డారు. “జలంధర్‌లోని లంబా పిండ్ చౌక్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని

ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ ను ప్రారంభించింది పంజాబ్ ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్ మాన్‌కు మద్యంపై ఉన్న ప్రేమ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని బీజేపీ పంజాబ్‌ ఇన్‌ఛార్జ్‌ జనార్దన్‌ శర్మ ఎద్దేవా చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం మహిళలకు స్నేహపూర్వక మద్యం దుకాణాలు నిర్ణయంతో కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని ఆయన విరుచుకుపడ్డారు. “జలంధర్‌లోని లంబా పిండ్ చౌక్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని ఇక్కడ స్కాచ్, విస్కీ, వైన్, బీర్‌ల అన్ని బ్రాండ్‌లను విక్రయించే ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ స్టూడియో ప్రారంభించారని అన్నారు. పవిత్ర నగరం అమృత్‌సర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ విస్తరించడానికి ఎక్కువ కాలం పట్టదు” అని తీవ్ర విమర్శలు చేసారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాసినోలో రూ.25 లక్షలు గెల్చుకున్నాడు !! కానీ ఫ్రెండ్స్ చేసిన పనికి ??

Corona Virous: మళ్లీ కరోనా టెన్షన్ !! 28 రోజుల్లో 80 శాతం కొత్త కేసులు !!

దేవర కోసం గాల్లో రక్త తర్పణం.. తమిళ్‌ తంబీల వింత మొక్కు

Bhola Shankar: మొత్తానికి 55కోట్లు గంగపాలు..

Chiranjeevi: చిరు సీరియస్ డెసిషన్ డైరెక్టర్స్‌కు వార్నింగ్ ??