ఈ పక్షి టాలెంట్‌కి ఫిదా అవ్వాల్సిందే !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Feb 17, 2022 | 9:51 AM

భూమిపై ఉన్న అన్ని జీవులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే గూడు కట్టుకోవడానికి పక్షులు పుల్ల ముక్కలు, గడ్డిపరకలు ఏరి పట్టుకెళ్తుండటం మనం చూస్తుంటాం.

భూమిపై ఉన్న అన్ని జీవులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే గూడు కట్టుకోవడానికి పక్షులు పుల్ల ముక్కలు, గడ్డిపరకలు ఏరి పట్టుకెళ్తుండటం మనం చూస్తుంటాం. కానీ ఈ పక్షి తన గూడు కోసం అవసరమైన పుల్లలను విచిత్రంగా సేకరిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక అందమైన పక్షి గడ్డిని ఎలా సేకరిస్తుంది, వాటిని ఎలా మోసుకెళ్తుందో చూసిన నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ పక్షి చెట్ల ఆకుల నుంచి కాడలను సేకరిస్తూ తన రెక్కల్లో దాచుకుంటుంది. ఒక జామచెట్టుపై వాలిన ఈ చిలుక లాంటి పక్షి జామ ఆకులనుంచి కాడలను తన నోటితో ఎంతో చాకచక్యంగా వేరు చేస్తోంది. అలాగే వాటిని తన రెక్కల మధ్యన చక్కగా పేర్చుతుంది.

Also Watch:

పచ్చిపాలు ముఖానికి పట్టిస్తే ఈ సమస్య ఇట్టే పోతుంది !! వీడియో

Viral Video: టబ్‌బాత్‌ సహాయంతో గాల్లో చక్కర్లు !! వీడియో

Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. వీడియో

Simla: సిమ్లా అందాలు అదుర్స్‌ !! సోషల్‌ మీడియాలో వైరల్‌.. వీడియో

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే తెలుసుకోండిలా !! వీడియో

 

Published on: Feb 17, 2022 09:51 AM
Loading...
Unable to load recommendations.
Follow Us