Viral Video: చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతంలోని చండీ దేవాలయంలో అద్భుతం.. గుడి గంట కొట్టగానే..?? వీడియో
చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతంలోని చండీ దేవాలయంలో అద్భుతం.. ఇక్కడ మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటాయి..దేవాలయంలో పూజారి శంఖం పూరిస్తే చాలు..
చత్తీస్‌ఘడ్ అటవీ ప్రాంతంలోని చండీ దేవాలయంలో అద్భుతం.. ఇక్కడ మనుషులతో పాటు ఎలుగుబంట్లు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటాయి..దేవాలయంలో పూజారి శంఖం పూరిస్తే చాలు.. వెంటనే అక్కడికి చేరుకుంటాయి ఎలుగుబంట్లు.. అర్చకులు ఎలుగుబంట్లకు తీర్థప్రసాదాలు అందిస్తారు.. భక్తులు ఇచ్చే ఫలహారాలు సైతం ఎలుగుబంట్లు స్వీకరిస్తాయి.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం మహా సముందు జిల్లా బాగబాహార అనే గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన “చండీ దేవి” ఆలయం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..