Anantapur : వాటర్ ఫాల్స్ వద్ద యువకుల ఎంజాయ్.! వీడియో
భారీ వర్షాలతో రాయలసీమ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీమ జిల్లాలు హహకారాలు చేస్తున్నాయి. కరువు సీమలో తాము ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడు చూడలేదంటున్నారు స్థానికులు.
భారీ వర్షాలతో రాయలసీమ అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీమ జిల్లాలు హహకారాలు చేస్తున్నాయి. కరువు సీమలో తాము ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడు చూడలేదంటున్నారు స్థానికులు. ఇదంతా నాణానికి ఒక వైపు అయితే అనంతపురం జిల్లాలో కురుస్తున్న వర్షాలను యువకులు ఎంజాయ్ చేస్తున్నారు. భట్రేపల్లి జలపాతానికి దగ్గర వెళ్లిన స్టూడెంట్స్ వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లాలో తాము ఎప్పుడు కరువుతో బాధ పడటమే తప్ప.. ఇలాంటి ఎంజాయ్‌మెంట్ చూడలేదంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Whatsapp Shortcuts: మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా ?? ఈ షార్ట్‌కట్స్ తెలుసుకోండి !! వీడియో
Nayanthara: నయన్ డిమాండ్‌కు.. నోరెళ్లబెట్టిన చిరు టీం !! వీడియో
Pomelo Fruit: ఈ సీజనల్ ఫ్రూట్ మహిళకు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే ?? వీడియో
World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో
Suriya: చిరంజీవితో పోటీ పడుతున్న హీరో సూర్య !! వీడియో