లక్ష సార్లు ‘రామ’ అని రాసింది.. అద్భుతం ఆవిష్కృతమైంది !!

Updated on: Nov 06, 2022 | 8:21 AM

మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వారికి సోషల్‌మీడియా ఓ చక్కని వేదికగా మారింది.

మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమందిలో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తోంది. ఇలాంటి వారికి సోషల్‌మీడియా ఓ చక్కని వేదికగా మారింది. తాజాగా ఓ యువతి రామ రామా అంటూ రామకోటిని రాస్తుండగా అద్భుతం ఆవిష్కృతమైంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రాజస్థాన్‌ జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ శివానీ మందా చేత్తో రామ రామ అని రాస్తూ అద్భుతమైన పెయింటింగ్ గా మలిచింది. ఇది నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పెయింట్, బ్రష్ లతో పని లేకుండా.. కేవలం స్కెచ్ పెన్నుల సాయంతో దేవనాగరి లిపిలో రామ్ అని ఒక లక్షా 11 సార్లు రాసి అద్భుతమైన పెయింటింగ్ గా మార్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశ్వక్ అవమానించాడు.. అతడి ప్రవర్తన ఘోరం..

Vishwak Sen: మరో వివాదంలో విశ్వక్.. ఈ సారి అర్జున్‌తో అమీతుమీ..

జబర్దస్త్ నుంచి రష్మి అవుట్.. అన్ని డ్రామాలే కదా !!

మీరు ప్రేమించుకుంటున్నారా ?? అల్లు అరవింద్ డైరెక్ట్‌ కొశ్చన్

శర్వా ఒక్క నవ్వుతో.. హీరో లవ్‌ సీక్రెట్ బట్టబయలు

Published on: Nov 06, 2022 08:21 AM
Loading...
Unable to load recommendations.
Follow Us