Know This: చీమలు క్యాన్సర్‌ కణాలను గుర్తిస్తాయట.. అది ఎలాగో తెలుసా ??

|

Mar 25, 2022 | 7:49 PM

ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉ‍న్న వనరులతో తక్కువ ఖర్చుతో..

ప్రస్తుత వైద్యావిధానంలో సరికొత్త మార్పుల చోటు చేసుకుంటున్నాయి. కేవలం సాంకేతికతను అందిపుచ్చుకుని అత్యాధునిక వైద్యాన్ని అందించడమే కాక తమ చుట్టూ అందుబాటులో ఉ‍న్న వనరులతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు సైతం వైద్యం అందించేందుకే శాస‍్త్రవేత్తలు నిరతరం కృషి చేస్తోన్నారు.​ అందులో భాగంగానే శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ చికిత్స, త్వరితగతిన గుర్తించు విధానాలపై అధ్యయనాలు చేశారు. చీమలు అత్యంత సులభంగా మానవుని శరీరంలోని క్యాన్సర్‌ కణాలను గుర్తించగలవు అని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ తెలిపింది. మానవ క్యాన్సర్‌ కణాలను గుర్తించడానికి చీమను జీవన సాధనాలుగా ఉపయోగించడం అత్యంత సులభమైనది మాత్రమే కాక తక్కువ శ్రమతో కూడినదని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ చీమలకు తొలుత చక్కెర ద్రావణంతో వాసనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి.

Also Watch:

TOP 9 ET News: RRR చూస్తూ గుండెపోటుతో మృతి | అమెరికాలో నెంబర్‌ 1 సినిమాగా RRR.. వీడియో

Big News Big Debate: సంక్షోభ కోరల్లో ప్రపంచం చిక్కకుందా ?? లైవ్ వీడియో

Digital News Round Up: RRRకు రివ్యూ ఇచ్చిన చిరు.. | ఆ గుళ్లో లిక్కరే తీర్థ ప్రసాదం ! వీడియో

Follow us on