Special Dance Video: సైకిల్ పై చేతులు వదిలేసి డ్యాన్స్.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే.. ట్రేండింగ్ వీడియో..
సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. వందలాది మంది లైకులు కొట్టారు. ‘ఇది నిజంగా అద్భుతం. ఇన్‌క్రెడిబుల్ ఇండియా’, ‘
మన దేశంలో ప్రతిభకు ఎలాంటి కొదవలేదు. కొందరికి సింగింగ్ ట్యాలెంట్ ఉంటే.. మరి కొందరు సూపర్బ్‌గా డ్యాన్స్ చేస్తారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి తన అద్భుతమైన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మనలో చాలామంది బాల్యంలో సైకిల్ తొక్కి ఉంటాం. ఇప్పటికీ కొందరు సైకిల్ పైనే వెళతారనుకోండి. అయితే మీరు ఎప్పుడైనా రెండు చేతులను వదిలి సైకిల్ తొక్కారా? ఇది చాలా కష్టం.. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోతామేమోనన్న భయం. కానీ ఈ వైరల్ వీడియోలో, అమ్మాయి తన రెండు చేతులను వదిలి ఎంతో ఉత్సాహంగా సైకిల్ తొక్కుతుంది. అంతేకాదు తలపై ఒక కలశం కూడా పెట్టుకుని ఎంతో బ్యాలెన్సెడ్‌గా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది.సోషల్‌మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
