An ancient fish: వామ్మో.. అతి పెద్ద చేప..! జాలరుల వలలో చిక్కిన అరుదైన చేప.. డైనోసార్‌ను మించి.. వీడియో.
సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ తండ్రీ కొడుకులకు అరుదైన చేప దొరికింది. వీకెండ్స్‌లో ఫిషింగ్ చేయడం వారి హాబీ. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ సముద్రంలో వల వేసారు. కాసేపటికే వారి వల విపరీతంగా బరువెక్కింది.
సరదాగా చేపల వేటకు వెళ్లిన ఓ తండ్రీ కొడుకులకు అరుదైన చేప దొరికింది. వీకెండ్స్‌లో ఫిషింగ్ చేయడం వారి హాబీ. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరూ సముద్రంలో వల వేసారు. కాసేపటికే వారి వల విపరీతంగా బరువెక్కింది. దాంతో దానిని పైకి లాకిన వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమ వలలో పడ్డ వింత చేపను చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ చేపతో వారు ఆ రాష్ట్రంలోనే కొత్త రికార్డు సృష్టించారు. ఈ ఘటన అలబామాలో చోటుచేసుకుంది.ఆ తండ్రీ కొడుకుల వలకు చిక్కిన ఆ వింత చేపను అధికారులకు చూపించారు. అప్పుడు తెలిసింది వారికి.. అది డైనోసార్ల కంటే పురాతనమైనదని, ఎంతో అరుదైన ‘సజీవ శిలాజ’ ఫిష్‌గా తెలిసి వారు ఆశ్చర్యపోయారు. తండ్రి కొడుకులు, కీత్ డీస్, హంట్లీ గత నవంబర్‌లో మొబైల్-టెన్సా డెల్టా, అలబామాలో వారి వార్షిక థాంక్స్ గివింగ్ ఫిషింగ్ ట్రిప్‌లో ఉండగా, వారు అరుదైన “సజీవ శిలాజ” ఫిష్‌ని పట్టుకున్నారు. భయంకర క్యాచ్ డైనోసార్ల కంటే కూడా ఈ చేప పురాతనమైనదిగా తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ చేపను అధికారికంగా ఆరెంజ్ బీచ్ మెరీనాలో తూకం వేయగా 73.5 కేజీల బరువు తూగింది. ఇది అంతకుముందున్న అలబామా రాష్ట్ర రికార్డును అధిగమించింది. ఇది వారి ఫిషింగ్ హ్యబిట్‌లో రికార్డు-బ్రేకింగ్ ఆవిష్కరణగా..వెల్లడించారు. ఇలాంటి నమ్మశక్యం కానీ ఈ విషయాన్ని ఆ తండ్రీకొడుకులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దాంతో వార్త వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

