Viral Video: అద్దంలో అందం చూసుకొని మురిసిపోతున్న గుర్రం.. వీడియో

|

Sep 09, 2021 | 9:32 PM

సాధారణంగా అద్దం చూస్తే ఎవరికీ వదలబుద్ది కాదు.. గంటల తరబడి అద్దంలో తమ అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అద్దం ముందు నిలబడితే సమయం కూడా గుర్తు రాదు..

YouTube video player

సాధారణంగా అద్దం చూస్తే ఎవరికీ వదలబుద్ది కాదు.. గంటల తరబడి అద్దంలో తమ అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అద్దం ముందు నిలబడితే సమయం కూడా గుర్తు రాదు.. ఇప్పడు జంతువులు కూడా అద్దంలో తమ అందాలను చూసుకొని మురిసిపోతున్నాయి.. ఇక్కడ ఒక గుర్రం అద్దం ముందు నిలబడి తన అందాన్ని చూసుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మిర్రర్‌ .. ఓ మిరాకిల్‌.. తన ముందుకు వచ్చిన ఎవరినీ ఓ పట్టాన కదలనివ్వదు. మనుషులంటే ఓకే.. కానీ ఈ మధ్య జంతువులు కూడా అద్దాలకు ఆకర్షితులైపోతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan-Shankar: అతిరథమహారధులు మధ్య రామ్ చరణ్ శంకర్ మూవీ ప్రారంభోత్సవం.. వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి

Big News Big Debate: పల్నాడు యాత్రలో బెజవాడ యుద్ధం లైవ్ వీడియో