స్కూలుకు వెళ్లాల్సిచిన్నారి వీధిలో.. వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు..

| Edited By: Ram Naramaneni

Jan 25, 2023 | 10:15 AM

ప్రతి వ్యక్తిలో సాటి మనిషిని ప్రేమించే తత్వం ఉండాలి.. అయ్యా ఆకలి, అమ్మా ఆకలి అని ఎవరైనా అర్థిస్తే వారికి కడుపునిండా భోజనం పెట్టే లక్షణం ఉండాలి..! అలాంటి వారు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

ప్రతి వ్యక్తిలో సాటి మనిషిని ప్రేమించే తత్వం ఉండాలి.. అయ్యా ఆకలి, అమ్మా ఆకలి అని ఎవరైనా అర్థిస్తే వారికి కడుపునిండా భోజనం పెట్టే లక్షణం ఉండాలి..! అలాంటి వారు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ వీధిలో నిలబడి పెన్నులు అమ్ముకుంటోంది ఓ చిన్నారి. ఆ చిన్నారి దగ్గరకి ఓ మహిళ వెళ్లింది. స్కూలుకు వెళ్లి పాఠాలు చదువుకోవాల్సిన ఆ చిన్నారి రోడ్డుమీద ఇలా పెన్నులు అమ్ముతుండటం చూసి ఆమెకు చాలా జాలి కలిగింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. వీడియో చూడాల్సిందే

ఘనంగా వివాహం.. బ్యాండ్‌ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!

గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

టీవీ స్క్రీన్‌పై కనిపించిన పెద్ద పులి.. భయంతో ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్‌ !!

విమానంలో బుడ్డోడు చేసిన పనికి అందరూ ఫిదా !! సోషల్ మీడియాలో వైరల్ చిన్నారి వీడియో

 

Published on: Jan 25, 2023 09:44 AM