Dog Drunk: పార్టీలో మద్యం తాగిన కుక్క.. కట్‌ చేస్తే సీన్ సితారే.. ట్రెండ్ అవుతున్న వీడియో..

Dog Drunk: పార్టీలో మద్యం తాగిన కుక్క.. కట్‌ చేస్తే సీన్ సితారే.. ట్రెండ్ అవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Jan 16, 2023 | 9:24 AM

ఓ ఇంట్లో కొందరు పార్టీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో వారు వైన్‌ తాగుతూ ఆస్వాదిస్తున్నారు. అక్కడ వారితోపాటు ఓ పెంపుడు కుక్క కూడా ఉంది. వారు మద్యం


ఓ ఇంట్లో కొందరు పార్టీ చేసుకుంటున్నారు. ఈక్రమంలో వారు వైన్‌ తాగుతూ ఆస్వాదిస్తున్నారు. అక్కడ వారితోపాటు ఓ పెంపుడు కుక్క కూడా ఉంది. వారు మద్యం తాగుతూ ఎంజాయ్‌ చేస్తుంటే అది చూస్తూ ఊరుకోలేకపోయింది. అంతే వెంటనే దానిముందు టేబుల్‌పైన గ్లాసులో ఉన్న మద్యాన్ని తాగేసింది. ఆ తర్వాత దాని పరిస్థితి చూడాలి.. మద్యం మత్తులో ఉన్న ఆ కుక్కను మోసుకుంటూ తీసుకెళ్లి తాగిన మద్యాన్ని కక్కించారు. ఆ తర్వాత అది మామూలు స్థితికి వచ్చింది. ఈ వీడియోను గోల్డెన్స్‌ఫ్రెండ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. అయితే ఆ కుక్క పరిస్థితి చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కను మద్యం తాగేందుకు యజమాని ఎందుకు అనుమతించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 16, 2023 09:24 AM