ఈ బుడతడు ప్రపంచంలోనే నెం.1 !! ఎందులోనో తెలుసా ?? వీడియో
రికార్డులు నెలకొల్పడానికైనా.. అనుకున్నది సాధించడానికైనా వయసుతో సంబంధంలేదనడానికి మరో నిదర్శనం ఈ వీడియో... ఎందరికో స్పూర్తిదాయకమైన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు...
రికార్డులు నెలకొల్పడానికైనా.. అనుకున్నది సాధించడానికైనా వయసుతో సంబంధంలేదనడానికి మరో నిదర్శనం ఈ వీడియో… ఎందరికో స్పూర్తిదాయకమైన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు… అసలు విషయం ఏంటంటే.. ఈ వీడియోలో కనిపిస్తున్న బుడతడి వయసు 9 ఏళ్లు మాత్రమే. కానీ అంత చిన్న వయసులోనే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే యోగా గురువుగా మారి రికార్డు సృష్టించాడు. మామూలు యోగా ఇన్‌స్ట్రక్టర్ కాదు.. సర్టిఫై చేసిన యోగా గురువు ఆ బాలుడు. దుబాయ్‌లో ఉండే ఇతని పేరు రెయాన్ష్ సురానీ.. ఇతను ఇండియనే. కానీ.. తన తల్లిదండ్రులతో కలిసి తన చిన్నతనంలోనే దుబాయ్ వెళ్లిపోయాడు.
Also Watch:
Viral Video: నువ్వు సూపర్ బామ్మ !! 62 ఏళ్ల వయసులో చీరకట్టుతో పర్వతారోహణ !! వీడియో
Truth Social: ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్’ వచ్చేసింది !! వీడియో
కీలక ప్రకటన చేసిన నాసా.. 5వేల గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నాయ్ ?? వీడియో
కారుతో హెలికాఫ్టర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్ యువకుడు.. వీడియో
Prabhas: పెళ్లిపై ప్రభాస్ కామెంట్స్ !! అందుకే సింగిల్‌గా ఉన్నా !! వీడియో